WG: తాడేపల్లిగూడానికి చెందిన వైసీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు కొట్టు నాగు షిరిడీ సాయిబాబా ట్రస్ట్‌కు రూ.5 లక్షల విరాళం అందజేశారు. ఆయన సోమవారం కుటుంబ సమేతంగా సాయిబాబాను దర్శించుకున్న. అనంతరం ట్రస్ట్ అధికారులకు చెక్కును అందించారు. సాయిబాబా ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
సాయిబాబా ట్రస్టుకు రూ.5 లక్షల విరాళం


