AKP: ఎలమంచిలి మండల పరిషత్ కార్యాలయంలో ఈనెల 18వ తేదీన ఆరు మండలాలకు చెందిన ఎంపీటీసీలకు వీబీ జీ రామ్ జీ పథకంపై శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు ఏపీడీ ఎరకయ్య తెలిపారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే శిక్షణ తరగతులకు రాంబిల్లి, ఎస్ రాయవరం, అచ్యుతాపురం, నక్కపల్లి, ఎలమంచిలి మండలాలకు చెందిన ఎంపీటీసీలు హాజరు కావాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
వీబీ జీ రామ్ జీ పై ఎంపీటీసీలకు శిక్షణ తరగతులు


