SKLM: ప్రభుత్వ పాఠశాలల, కళాశాలల శానిటేషన్ వర్కర్స్(స్వీపర్స్)కు 4 నెలలు పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు సీహెచ్ అమ్మన్నాయుడు, జిల్లా ఉపాధ్యక్షురాలు కే.నాగమణి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండకర్‌కు వినతిపత్రం అందించారు. ఈ సమస్యకు తగు పరిష్కారం చూపాలని కలెక్టర్‌ను కోరారు.
ఆంధ్రప్రదేశ్
పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలని వినతి


