హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు నిర్మించాలని వినతి

WG: తణుకు మండలం దువ్వ ఇందిరమ్మ కాలనీకి వెళ్లే రహదారి నిర్మాణ పనులు చేపట్టాలని సీపీఎం మండల నాయకుడు బళ్ల చిన్న వీరభద్రరావు ప్రభుత్వాన్నిడిమాండ్ చేశారు. ఈ విషయంపై సీపీఎం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కాలనీవాసుల నుంచి సంతకాలు సేకరించి తహశీల్దార్ అశోకవర్మకు అందజేశారు. అంతకుముందు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు