హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్కౌట్ విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేత

PLD: ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించిన ప్రవేశ, ప్రథమ సోపాన్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన పల్నాడు జిల్లా కొత్తపల్లి జడ్పీహెచ్‌ఎస్‌ వివేకానంద స్కౌట్ ట్రూప్ విద్యార్థులకు HM శ్రీలక్ష్మి సర్టిఫికెట్లు అందజేశారు. స్కౌట్స్‌ ద్వారా విద్యార్థుల్లో సేవాభావం, దేశభక్తి, క్రమశిక్షణ పెంపొందుతాయని ఆమె తెలిపారు. విద్య, ఉద్యోగాల్లో స్కౌట్స్‌కు ప్రత్యేక రిజర్వేషన్ ఉందన్నారు.