హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహిళల భద్రతపై అవగాహన సదస్సు

కడప జిల్లా జమ్మలమడుగులో నర్సింగ్ విద్యార్థులు, ఐసీడీఎస్ సిబ్బందికి మహిళలకు, బాలికల భద్రతపై పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీఎస్పీ వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో నిర్వహించారు. మహిళలపై నేరాలు, బాల్య వివాహాల నిరోధం, అత్యవసర సహాయ సేవలు, కమ్యూనిటీ పోలీసింగ్, శక్తి యాప్‌పై అవగాహన కల్పించారు.