హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'కొండపోడు సాగు రైతులకు న్యాయం చేయాలి'

KKD: శంఖవరం మండలం అన్నవరం గ్రామానికి చెందిన కొండపోడు సాగు రైతులు సోమవారం కాకినాడలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు అర్జీలు సమర్పించారు. తాము చాలా ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను గిరిప్రదక్షిణ రోడ్డు అభివృద్ధి పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు తెలిపారు. కొండపోడులోని జీడిమామిడి చెట్లను జేసీబీలతో ధ్వంసం చేశారని, తమకు న్యాయం చేయాలన్నారు.