పల్నాడు జిల్లా ప్రజలకు సాగు, తాగునీరు అందించే హరిశ్చంద్రపురం - నకరికల్లు ఎత్తిపోతల పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ.. సీపీఐ, రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అఖినేని వనజ, జిల్లా కార్యదర్శి ఉలవపూడి రాము, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కే.ఎస్. రాంబాబు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఎత్తిపోతల పనులను వెంటనే ప్రారంభించాలి'


