హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జమ్మలమడుగులో తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్

KDP: జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాన్ని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు భూపేష్ సుబ్బరామిరెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్ రఫీక్ భాష కలిసి ప్రారంభించారు. అత్యవసర సమయాల్లో ఆసుపత్రికి రాకపోకలకు ఈ వాహనం ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.