హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆలయ అభివృద్ధి పనులకు విరాళం అందజేత

ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానానికి కర్నూలు వాస్తువులు సులోచనమ్మ సోమవారం ఆలయ అధికారులు, అర్చకులకు ఆలయ అభివృద్ధి పనుల కోసం రూ.1,00,116 విరాళంగా అందజేశారు. ముందుగా దాత కుటుంబ సభ్యుల పేరు మీద ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు.