GNTR: అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలను బలంగా ప్రస్తావించాలని, సభా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించారు. శాసనసభ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా అసెంబ్లీలోని జనసేన లెజిస్లేచర్ పార్టీ కార్యాలయంలో మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్సీ నాగబాబుతో కలిసి జేఎల్పీ సమావేశం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రజా సమస్యలను సభ దృష్టికి తీసుకురండి'


