AKP: చోడవరం మండలం లక్కవరం గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు ఎన్టీఆర్, ఇందిరాగాంధీ విగ్రహాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన టీడీపీ నాయకులు, నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. టీడీపీ అధ్యక్షుడు నాగులపల్లి సూర్యనారాయణ, కొప్పు నారాయణరావు, ఓబుల్‌రెడ్డి శ్రీనివాసరావు, కర్రీ నరసింహమూర్తి, కొప్పు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
లక్కవరం గ్రామంలో విగ్రహాల ధ్వంసం


