ప్రకాశం: మద్దిపాడు (మం) వెల్లంపల్లి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు ఓ మహిళను సోమవారం హత్య చేసిన ఘటన వెలుగు చూసింది. మృతురాలు వెల్లంపల్లి గ్రామానికి చెందిన శ్రీదేవిగా పోలీసులు గుర్తించారు. అయితే ఆమెను ఎవరు హత్య చేశారో పోలీసులు విచారణ చేపట్టారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ శ్రీనివాసరావు అన్నారు.
ఆంధ్రప్రదేశ్
మహిళ హత్యపై విచారణ చేపట్టిన పోలీసులు


