హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 9 మందితో 12 వేల జనాభాకు పారిశుద్ధ్య సేవలు

KRNL: దేవనకొండ గ్రామపంచాయతీలో 12 వేల జనాభాకు కేవలం 9 మంది పారిశుద్ధ్య కార్మికులే పనిచేస్తున్నారు. చెత్త తొలగిస్తూ.. మురుగు కాలువల్లోకి దిగి ప్రజల ఆరోగ్యం కోసం ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్నారు. రక్షణ పరికరాలు, సరైన భద్రత లేకుండానే దుర్గంధం, విషవాయువులతో పోరాడుతున్నారు. వారి దుస్థితిని చూపించే వీడియో చూసిన పలువురు చలించిపోయారు.