KRNL: పత్తికొండ ఆర్డీవో ఓబులేసును ఆలూరు టీడీపీ ఇన్‌ఛార్జ్ వైకుంఠం జ్యోతి ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆలూరు నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలపై ఆర్డీవోతో చర్చించినట్లు తెలిపారు. ప్రజలకు సంబంధించిన సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై పరస్పరం చర్చించి, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై వివరించినట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆర్డీవోను కలిసిన టీడీపీ ఇన్‌ఛార్జ్


