ASR: ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచేది జర్నలిస్టులేనని ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు మూర్తి, కోశాధికారి సత్యనారాయణ అన్నారు. ఏపీయూడబ్ల్యూజే 70వ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం కొయ్యూరు మండలం జర్నలిస్టులు శింగవరం ఎలిమెంటరీ పాఠశాలలో విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. నిస్వార్థ సేవలు అందించేది జర్నలిస్టులే అన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'వారధిగా నిలిచేది జర్నలిస్టులే'


