BPT: రాష్ట్రంలో పడిపోతున్న భూగర్భ జలమట్టాల రక్షణకు ఇంకుడుగుంతలు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థలను విస్తృతంగా ఏర్పాటు చేయాలని 'జనతా వారధి' ప్రతినిధులు కోరారు. తాగు, సాగునీటి కొరత రాకుండా చూడాలన్నారు. గ్రామాలు, పట్టణాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, అపార్ట్‌మెంట్లలో నీటి నిల్వకు అనువైన ప్రాంతాలను గుర్తించి ఇంకుడుగుంతలు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
భూగర్భ జలాల పెంపుకు 'జనతా వారధి' వినతి


