హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

NDA హామీలపై SDPI ఆందోళన

CTR: ఎన్నికల్లో NDA కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ SDPI ఆధ్వర్యంలో పుంగనూరులోని ముడెప్ప సర్కిల్ వద్ద నిరసన నిర్వహించారు. నిరుద్యోగ భృతి, వసతి దీవెన, శ్రీనిధి, షాదీ మహల్ నిర్మాణాలు, దుల్హన్ పథకం తదితర హామీలను అమలు చేయాలని నాయకులు కోరారు. హామీలు అమలు చేయకపోతే భవిష్యత్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.