హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మిగనూరులో ఏపీయుడబ్ల్యూజే ఆవిర్భావ వేడుకలు

KRNL: ఎమ్మిగనూరులో ఏపీయుడబ్ల్యూజే 70వ ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. తాలూకా అధ్యక్షుడు బీ. శ్రీనివాసులు నాయుడు, పట్టణ అధ్యక్షుడు బీ. పరమేశ్వర ఆధ్వర్యంలో సోమప్ప సర్కిల్ వద్ద జెండా ఆవిష్కరించారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తూ.. పేదల కోసం కృషి చేస్తామని వారు తెలిపారు.