హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినుకొండలో APUWJ 70వ వార్షికోత్సవం

PLD: వినుకొండలో APUWJ 70వ వార్షికోత్సవాన్ని జర్నలిస్టులు ఘనంగా నిర్వహించారు. జర్నలిస్టుల సమస్యలపై తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. అనంతరం ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు బ్రెడ్, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు, APUWJ నాయకులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.