హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాపట్ల PGRSలో అర్జీలు స్వీకరణ

బాపట్ల కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ (PGRS) కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ వీ. వినోద్ కుమార్, జాయింట్ కలెక్టర్ భావన పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వారు స్వయంగా వినతులు స్వీకరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.