హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

APUWJ ప్రభుత్వానికి వినతి.!

PLD: ఏపీ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ) 70వ వార్షికోత్సవం (ప్లాటినం జూబిలీ) వేడుకల ప్రారంభ సందర్భంగా నరసరావుపేట శాఖ ఆధ్వర్యంలో జర్నలిస్టుల పెండింగ్ సమస్యల పరిష్కారం కోరుతూ.. ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించారు. జర్నలిస్టుల ప్రమాద బీమా పథకాన్ని వెంటనే పునరుద్ధరించాలని, వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్‌లో ఉన్న లోపాలను సరిచేయాలని తెలిపారు.