ELR: ఉంగుటూరు మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం గ్రామాల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల వివరాలను సేకరించాలని ఎంపీడీవో మనోజ్ పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన పంచాయతీ కార్యదర్శులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. సెప్టెంబర్ 1 నుంచి 4వ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహించి పని పూర్తి చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
‘ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల వివరాలు సేకరించాలి’


