GNTR: మెగా డీఎస్సీ సాధారణ నియామకం కాదని, భావితరాలపై పెట్టుబడి అని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. అసెంబ్లీలో ఆమె ప్రసంగించారు. యువగళం పాదయాత్ర హామీ మేరకు అత్యంత పారదర్శకంగా డీఎస్సీ చేపట్టామన్నారు. ఆర్ఆర్బీ తరహాలో సీబీటీ విధానం తెచ్చామన్నారు. రిజర్వేషన్లు పకడ్బందీగా అమలు చేశామని చెప్పారు. విద్యాశాఖలో మంత్రి లోకేశ్ గొప్ప సంస్కరణలు తెస్తున్నారన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'మెగా డీఎస్సీ భావితరాలపై పెట్టుబడి'


