KRNL: కోసిగిలో ఆర్లబండ సింగిల్ విండో కార్యాలయం పక్కన మురుగునీరు నిలిచిపోవడంతో అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. మురుగునీటితో దుర్వాసన, దోమల బెడద పెరిగింది. సొసైటీకి వచ్చే రైతులు, పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మురుగునీటితో ఇబ్బందులు


