BPT: ఏపీ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ) 70వ ఏట ప్రవేశిస్తున్న సందర్భంగా జర్నలిస్టులు చీరాల ఆర్డీవోకు వినతిపత్రం ఇచ్చారు. జర్నలిస్టుల ప్రమాద బీమా పునరుద్ధరించాలని, హెల్త్ స్కీమ్ (WJHS) లోపాలు సరిదిద్దాలని డిమాండ్ చేశారు. ఉచిత ఇళ్ల స్థలాల హామీని నెరవేర్చి, పాత్రికేయులకు పింఛన్ పథకం, ప్రత్యేక రక్షణ చట్టాన్ని అమలు చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
జర్నలిస్టులు ఆర్డీవోకు వినతిపత్రం


