కోనసీమ: మండపేటలో సోమవారం ఏపీయూడబ్ల్యూ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. మండపేట నియోజక వర్గం ఎపీయుడబ్ల్యుజె ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత జిల్లా ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు కోసూరి అప్పారావు మండపేట మండల అభివృద్ధి అధికారి కార్యాలయ ఆవరణలో పతకాన్ని ఆవిష్కరించారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా ఏపీయూడబ్ల్యూజే 70 వ ఆవిర్భావ దినోత్సవం


