హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళ దారుణ హత్య..!

NGKL: జిల్లాలో ఇవాళ ఘోర ప్రమాద ఘటన చోటు చేసుకుంది. ఇప్పల తండాలో నివాసం ఉంటున్న చిట్టి (30) అనే మహిళను గురుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే వారు పోలీసులకు సమాచరం ఇవ్వడంతో ఘటన స్థలానికి చెరుకుని అనుమానాస్పద హత్యగా గుర్తించి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు.