MBNR: దళితులంటే భారతీయ జనతా పార్టీకి చిన్నచూపు ఉందని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు పసుల రాజు అన్నారు. ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గేను బీజేపీ అవమానపరిచిన నేపథ్యంలో సోమవారం నిరసన చేపట్టారు. భారతదేశంలో ఇంకా కుల వివక్ష కొనసాగుతూ ఉండడం దౌర్భాగ్యం అని వివక్షను రూపుమాపాలన్నారు. దళితులు భారతీయ జనతా పార్టీకి ఓటు వేయకూడదని పిలుపునిచ్చారు.
తెలంగాణ
దళితులు అంటే బీజేపీకి చిన్న చూపు: పసుల రాజు


