WGL: ఖానాపూర్ MPDO కార్యాలయంలో ప్రజావాణి నిర్వహణకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యాలయ పరిసరాలను శుభ్రం చేసి, ప్రజలకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పిస్తున్నారు. మహిళలు రంగురంగుల హరివిల్లు ముగ్గులతో ప్రాంగణాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ప్రజల నుంచి వినతులను స్వీకరించి సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్తామని MPDO తెలిపారు.
తెలంగాణ
VIDEO: ముస్తాబైన ఖానాపూర్ MPDO కార్యాలయం


