HYD: నగరంలో రూ.లక్ష కోట్లకు పైగా విలువైన ఇళ్లు, స్థలాలు, ఆస్తులు బ్లాక్ లిస్ట్‌లో చేరాయి. నగర వ్యాప్తంగా లక్షలాది ప్రాపర్టీలను ప్రభుత్వం 22-Aలో చేర్చింది. దీంతో దశాబ్దాల క్రితం అన్ని అనుమతులతో కొనుగోలు చేసిన ఆస్తులను ఉన్నట్టుండి ప్రభుత్వం బ్లాక్ లిస్ట్‌లో పెట్టడంతో యజమానులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. ఆస్తులను అమ్ముకోలేక అధికారుల చుట్టూ తిరగాల్సివస్తుంది.
తెలంగాణ
బ్లాక్ లిస్ట్‌లో చేరిన రూ. లక్ష కోట్లకు పైగా ప్రాపర్టీలు


