హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీఆర్‌ఎస్ నేతలు నిరసన కార్యక్రమం

MBNR: జడ్చర్ల కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ నేతలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు అన్ని మండలాల తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు.