హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా నాగుల పంచమి వేడుకలు

RR: నాగుల పంచమి సందర్భంగా చేవెళ్ల నియోజకవర్గం, శంకర్పల్లి మున్సిపల్ 14 వార్డులో, ఉన్న వీరాంజనేయ స్వామి దేవాలయంలో ఉన్న నాగదేవతలకు మహిళలు పాలు పోసి నైవేద్యం సమర్పించారు. చల్లగా చూడాలని వేడుకున్నారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.