హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు నగరంలో జాబ్ మేళా

NZB: నిరుద్యోగులకు ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించడానికి రేపు ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధికల్పన అధికారి విజేత పేర్కొన్నారు. అపోలో ఫార్మసీ, ప్రుడెన్షియల్ ఆసుపత్రిలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్లు చెప్పారు. ఇంటర్, డిగ్రీ, ఎంఫార్మసీ, బీఫార్మసీ, డీఫార్మసీ, అర్హతలున్నవారు. జిల్లా ఉపాధి కల్పన కార్యాలయానికి ఉ. 10:00 గంటలకు రావాలన్నారు.