హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'రక్షిత మంచినీటి అక్రమ వినియోగంపై చర్యలు తీసుకోవాలి'

నల్గొండ పట్టణంలోని 20వ డివిజన్ ఎఫ్‌సీఐ కాలనీ, ద్వారకాపురి కాలనీల మధ్య రక్షిత మంచినీటి పైప్‌లైన్‌కు రంధ్రం చేసి వ్యవసాయ పొలానికి అక్రమంగా నీటిని వియోగిస్తున్నారు. దీంతో సీపీఎం పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య ఆరోపించారు. వేలాది రూపాయలతో శుద్ధి చేసిన తాగునీటి దుర్వినియోగాన్ని అరికట్టి, బాధ్యులపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.