ASF: బెజ్జూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో MPDO ప్రవీణ్ కుమార్ సోమవారం ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రతి సోమవారం మండల కేంద్రంలో జరిగే ప్రజావాణిలో రైతులు, ప్రజలు తమ సమస్యలపై దరఖాస్తులు అందించవచ్చని తెలిపారు. వచ్చిన అర్జీలను క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా వేగంగా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.
తెలంగాణ
బెజ్జూర్ రైతు వేదికలో ప్రజావాణి ప్రారంభం


