హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'కల్యాణ లక్ష్మి పథకాన్ని కొనగాగంచాలి'

NRPT: ఆడబిడ్డల సంక్షేమానికై గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాలను నిలిపివేసే కుట్రలను విరమించుకోవాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రంలో అంతర్రాష్ట్ర ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అపహస్యం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. తిరుపతయ్య, కృష్ణారెడ్డి, హన్మిరెడ్డి, ఉన్నారు.