HYD: హైదరాబాద్–శ్రీశైలం ప్రధాన రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో చిరుతపులి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు పోలీసులు, అటవీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. చిరుత మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించే చర్యలు చేపట్టారు.
తెలంగాణ
VIDEO: శ్రీశైలం రహదారిపై చిరుత మృతి


