మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కో ఆప్షన్ సభ్యులు బెంజమిన్ మృతి బాధాకరమని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. కో ఆప్షన్ సభ్యులు బెంజిమెన్ అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో సోమవారం ఉదయం ఆయన పార్థివ దేహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నారు.
తెలంగాణ
బెంజిమెన్‌కు నివాళి అర్పించిన ఎమ్మెల్యే


