హైదరాబాద్: 28°C
తెలంగాణ

మేఘారెడ్డిపై చిన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు

WNP: వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌చైర్మన్ జి. చిన్నారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. మేఘారెడ్డి డబ్బులు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నారని, ఆయన వల్ల అభివృద్ధి పనులు ఆగిపోయాయని ఆరోపించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే “జీవన్‌రెడ్డిలా నేను కూడా తిరగబడతా.. పార్టీని మాత్రం వీడను” అని వ్యాఖ్యానించారు.