RR: “వన్ వార్డ్ ఎవ్రీ డే” కార్యక్రమంలో భాగంగా సైబరాబాద్ MC గుమ్మల్ల శ్రీజన, శేర్ లింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయణ అమిత్ ముత్తంగి వార్డులో పర్యటించారు. స్థానికులు, ఆర్‌డబ్ల్యూఏ ప్రతినిధులతో మాట్లాడి డ్రైనేజీ, తాగునీరు, రోడ్ల పునరుద్ధరణ, వీధిదీపాలు, యూజీడీ, పారిశుద్ధ్య సమస్యలను సమీక్షించారు. సమస్యలకు సత్వర పరిష్కారాలు చూపాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
పౌర సమస్యలపై కమిషనర్ సమీక్ష


