NRML: డిప్లమా కోర్సులను ఐటీఐలతో అనుసంధానం చేసే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఎస్ఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్ దిగంబర్ డిమాండ్ చేశారు. స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఎదుట ఎస్ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి నిరసన చేపట్టారు. జీవో నంబర్ 97ను రద్దు చేయాలని, పాలిటెక్నిక్ కోర్సులను డీగ్రేడ్ చేయకుండా ఇంజినీరింగ్ కోర్సులుగా అభివృద్ధి చేయాలన్నారు.
తెలంగాణ
'పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి'


