SRPT: మఠంపల్లి మండలం మట్టపల్లి శివారులోని NCL సిమెంట్ ఫ్యాక్టరీలో పోలీస్ పహారా మధ్య ఫారెస్ట్ అధికారులు అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. మైనింగ్ ల్యాండ్‌పై కూడా సమగ్ర విచారణ జరపాలని గుండ్లపల్లి, పరిసర గ్రామాల ప్రజలు కోరుతున్నారు. లీజుల పేరుతో రైతుల భూముల వ్యవహారంపైనా విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ
NCL ఫ్యాక్టరీలో అక్రమ కట్టడాల కూల్చివేత


