హైదరాబాద్: 28°C
తెలంగాణ

30 నెలలు దాటిన హామీలు అమలు కాలేదు

KMM: ప్రభుత్వం ఏర్పడి 30 నెలలు దాటినా హామీలు అమలు కాలేదని పీఆర్టీయూ జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు ఆర్. బ్రహ్మారెడ్డి అన్నారు. ఈ మేరకు ఇవాళ ఎర్రుపాలెం, మధిర మండలాల నుంచి ఉపాధ్యాయులు ఖమ్మం కలెక్టరేట్ వద్ద చేపట్టిన ధర్నాకు భారీగా తరలివెళ్లారు. పీఆర్సీ, పెండింగ్ డీఏలు విడుదల చేయడంతో పాటు సీపీఎస్ను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.