KMR: ఎల్లారెడ్డి నియోజకవర్గ నిరుద్యోగ యువత కోసం మదన్ మోహన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 24న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించనున్నారు. ఈ మెగా జాబ్ మేళా వాల్ పోస్టర్లను గాంధారి మండలంలోని చద్మల్ గ్రామంలో అతికించారు. ఈ సందర్భంగా గ్రామ అధ్యక్షులు గైన సాయిలు మాట్లాడుతూ.. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
చద్మల్‌లో జాబ్ మేళాపై విస్తృత ప్రచారం


