హైదరాబాద్: 28°C
తెలంగాణ

డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రాణాలకు ముప్పు!

MDCL: మద్యం తాగి వాహనాలు నడపడం కేవలం నిబంధనలను ఉల్లంఘించడం మాత్రమే కాదని, అది నిండు ప్రాణాలను బలిగొనే ప్రమాదకరమని మల్కాజ్‌గిరి ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. కొద్దిపాటి మద్యం మీ జీవితంలోని ఆనందాన్ని పూర్తిగా హరిస్తుందని పేర్కొంటూ, బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని X వేదికగా కోరారు.