హబ్సిగూడ ఫైర్ స్టేషన్ సమీపంలో జలమండలి పైప్‌లైన్ పనుల వల్ల రోడ్డు తొవ్వకాలతో హబ్సిగూడ- తార్నాక మార్గంలో ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతోంది. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని లేదా అదనపు సమయం కేటాయించాలని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వాహనదారులు అప్రమత్తంగా ఉండి, ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
VIDEO: హబ్సిగూడ - తార్నాక రూట్లో ట్రాఫిక్ స్లో


