PDPL: మల్హార్(M) కొయ్యురు శివారులోని దట్టమైన అడవిలో స్వయంభుగా ప్రకృతిసిద్ధమైన పుట్ట రూపంలో వెలిసిన నాగులమ్మ భక్తుల ఇలవేల్పుగా పూజలందుకుంటోంది. రాహు-కేతు, కాలసర్ప దోషాలతో బాధపడేవారు ఈ వన దేవతను మొక్కుకుంటే ఆయా సమస్యలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఉమ్మడి KNR, WRL(D) కాకుండా పొరుగు రాష్ట్రాలైన MH, ఛత్తీస్‌గఢ్ నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు.
తెలంగాణ
ప్రకృతి ఒడిలో స్వయంభూ నాగులమ్మ..!


