PLD: జిల్లాలోని ఈపూరు(M) బొగ్గరం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. పొలంలో ట్రాన్స్‌ఫార్మర్ ఎడ్జ్ ఫ్యూజ్ సేకరణ పనులు చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై జేఎల్‌ఎం పి. వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు రొంపిచర్ల(M) ఆరేపల్లి గ్రామానికి చెందినవాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
కరెంట్ షాక్ గురై జేఎల్ఎం మృతి


