హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్వర్ణ గ్రామం అధికారికి అవార్డ్ ప్రదానం

W.G: చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండల స్వర్ణ గ్రామం అధికారి దండుబోయిన రంగనాయకమ్మ విశేషమైన సేవలు అందించినందుకు కార్యక్రమం నిర్వహించారు. జిల్లా స్వర్ణ గ్రామం, జిల్లా స్వర్ణ వార్డు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా అధికారి వెంకటనాయుడు అవార్డును అందజేశారు. ఈ మేరకు పలువురు రంగనాయకమ్మకు శుభాకాంక్షలు తెలియజేశారు.